యూఏఈ-ఒమన్ మధ్య హై-స్పీడ్ రైలు

- September 28, 2022 , by Maagulf
యూఏఈ-ఒమన్ మధ్య హై-స్పీడ్ రైలు

యూఏఈ: యూఏఈ-ఒమన్‌ల మధ్య హై-స్పీడ్ రైలును నడిపేందుకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ రైల్వే నెట్‌వర్క్‌ లు అంగీకారం తెలిపాయి. తాజా ఒప్పందం ప్రకారం.. హై స్పీడ్ రైల్ నిర్వహణకు జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం $3 బిలియన్ల నిధులను కేటాయించనున్నారు. హై-స్పీడ్ ప్యాసింజర్ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, అబుధాబిని సోహర్‌తో మస్కట్‌కు ఉత్తరాన కలుపుతుందని ప్రణాళిక నివేదిక పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com