యూజ్డ్ కార్ల కొనుగోలు ఇక సులభతరం
- April 18, 2016
కొత్త ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ సర్వీస్ ప్రకటించబడింది. ఈ సర్వీస్ ద్వారా, వాహనాల చరిత్రను స్మార్ట్ ఫోన్ల నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. యూజ్డ్ కార్లను కొనుగోలు చేయాలనుకునేవారు ఈ కొత్త సర్వీసుని వినియోగించుకుని, వాహనం గురించి తెలుసుకోవచ్చనీ, వెహికిల్‌కి సంబంధించిన హిస్టరీ మొత్తం ఈ సర్వీస్‌లో నిక్షిప్తమై ఉంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంతో సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు పెరుగుతాయనీ, ఈ క్రమంలో తలెత్తే ఇబ్బందులూ తగ్గుతాయని లైసెన్సింగ్ ఎఫైర్స్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మహమ్మద్ మహమూద్ యూసఫ్ చెప్పారు. ట్రాఫిక్ సేవల్ని రౌండ్ ద క్లాక్ పొందేలా వినియోగదారులకు ఈ కొత్త విధానం ఉపయోగపడ్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







