కార్మికుల భద్రతపై పోలీసు డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు
- September 29, 2022
మనామా: కార్మికుల వసతి, భద్రత, భద్రతా అవసరాలను నిర్ధారించడానికి, ఉల్లంఘనలను పరిష్కరించడానికి క్యాంపెయిన్ నిర్వహించినట్లు ఉత్తర గవర్నరేట్ పోలీసు డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, నార్తర్న్ మునిసిపాలిటీ, సంబంధిత డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA), ఆరోగ్య మంత్రిత్వ శాఖలు పాల్గొన్నాయని వెల్లడించింది. ప్రజా భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీ క్యాంపెయిన్ లను తరచూ నిర్వహిస్తామని డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







