గజల్ శ్రీనివాస్ కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కార్
- September 29, 2022
పూణే: "భారత రత్న" లతా మంగేష్కర్ జన్మ దినోత్సవ సందర్భంగా మై హోమ్ ఇండియా మహారాష్ట్ర, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ను " సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం" జ్ఞాపిక , 21,000 వేల పురస్కార పారితోషకం తో పూణే నగరంలో యశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియం లో వేలాది మంది సమక్షంలో విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్ దామ్లే, చేతుల మీదుగా సత్కరించి అవార్డ్ అందజేశారు.ఈ కార్యక్రమానికి సునీల్ దేవధర్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రంలో డా.గజల్ శ్రీనివాస్ లతా మంగేష్కర్ పై రాజేంద్ర నాథ్ రెహబర్, కల్నల్ తిలక్ రాజ్, రవికాంత్ అన్మోల్ రచించిన హిందీ, ఉర్దూ గజళ్ళు గానం చేసి లతాజి కి గాన నీరాజనం అందజేశారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







