'రుద్ర ఐపీఎస్' చిత్రం ఆడియో విడుదల..
- April 18, 2016
అజిత్ క్రియేషన్స్‌లో రాజ్‌కృష్ణ, కీర్తన హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రుద్ర ఐపీఎస్'. సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో 'రుద్ర ఐపీఎస్' ఆడియోను విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా దర్శకులు సాగర్, రామకృష్ణగౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో హీరోయిన్ కీర్తన, దర్శకుడు బాలకృష్ణారెడ్డి, బసిరెడ్డి, గంటాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







