ఆరోగ్య బీమా పాలసీ అప్డేట్.. కొత్తగా 18 ప్రయోజనాలు జోడింపు
- October 03, 2022
సౌదీ: ఆరోగ్య బీమా పాలసీకి 18 కొత్త ప్రయోజనాలను జోడించినట్లు కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఊబకాయం ఆపరేషన్లు, మూత్రపిండాల మార్పిడి, మానసిక ఆరోగ్య కవరేజీని SR50,000కి పెంచారు. దీంతోపాటు వ్యాధి నివారణ పరిధిని పెంచడం, ఆరోగ్య ప్రమోషన్, వ్యాధి సమస్యలను తగ్గించడం, లబ్ధిదారుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సేవల లభ్యత సులువు చేయడం, లబ్ధిదారులకు అదనపు ప్రయోజనాలు కల్పించడం, సేవల్లో నాణ్యత-సామర్థ్యం పెంచడం లాంటి ఏడు ప్రధాన లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా బీమా పాలసీని అప్డేట్ చేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. అక్టోబర్ 1 నుండి ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలకు (జారీ చేయబడిన లేదా పునరుద్ధరించబడిన) కొత్త అప్డేట్ నియమాలు వర్తిస్తాయన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







