బహ్రెయిన్‌లో నేడు, రేపు పొగమంచు
- October 08, 2022
మనామా: కొన్ని ప్రదేశాలలో నేడు, రేపు పొగమంచు కురిసే అవకాశం ఉన్నదని, దీంతో వాతావరణం తేమతో కూడి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తూర్పు వైపున 5 నుండి 10 నాట్లు, పగటిపూట కొన్నిసార్లు 10 నుండి 15 నాట్లకు గాలి తీవ్రత చేరుకుంటుందని పేర్కొంది. వీటి కారణంగా పేలవమైన దృశ్యమానత ఉంటుందని హెచ్చరించింది. అలాగే సముద్రపు అలలు 1 నుండి 3 అడుగులు మేర ఉంటాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 37º C నుంచి కనిష్టంగా 25º C వరకు ఉంటాయని, తేమ గరిష్ఠంగా 98 %, కనిష్ఠంగా 45% ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







