బాలకృష్ణ 100వ చిత్రం షూటింగ్.ముహూర్తం సిద్ధం!
- April 19, 2016
బాలకృష్ణ వెండితెరపై మరోసారి రాజసం పలికించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తన 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి'గా నటించనున్న విషయం తె లిసిందే. భారీ సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న ఈ చారిత్రక కథా చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో ఫ్యాన్స్, సినీ, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో ఈ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్పై కె.సాయిబాబు, రాజీవ్‌రెడ్డి దీన్ని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







