ఒమన్ లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్
- October 12, 2022
మస్కట్ : సౌత్ బాటిన్హా గవర్నరేట్‌లో ప్రవాసులు నివసించే సైట్‌పై ఒమన్ కస్టమ్స్ విభాగం దాడి చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో భారీగా నిషేధిత సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో దక్షిణ బటినాలోని బార్కా విలాయత్‌లో ప్రవాస కార్మికులు నివసించే సైట్‌పై దాడి చేసి అక్కడి నుంచి పెద్ద మొత్తంలో నిషిద్ధ సిగరెట్లు, ఇతర పరిమాణాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ 2026 వేడుకలు
- దోహాలో ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మందికి సేవా పురస్కారాలు
- విద్యార్థుల భద్రతకు కృషి చేస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్లు, సిబ్బందికి దుబాయ్ పోలీసుల సత్కారం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కూటమి రెడీ..
- 2028 నుంచి 2035 వరకు ICC మెన్స్ టోర్నీల పూర్తి షెడ్యూల్ విడుదల
- సీఎం రేవంత్ పై కేటీఆర్ విమర్శలు
- తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్.. లోగో ఆవిష్కరించిన మోదీ
- డిసెంబర్ తొలి వారంలో పార్లమెంటు సమావేశాలు!
- ఖతార్‌లో ఆహార భద్రతకు మరింత బలోపేతం..!!
- ఒమన్‌లో 65 శాతం మందికి అధిక బరువు.. గుండె జబ్బులపై వైద్యుల ఆందోళన!!







