వ్యాపార లైసెన్స్‌లకు జరిమానా రద్దు చేసిన యూఏఈ
- October 12, 2022
యూఏఈ: ఎమిరేట్‌లోని వ్యాపారాలు, వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి 2022 కోసం సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ క్వైన్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముహల్లా రిజల్యూషన్ నం.5ని జారీ చేశారు. దీని ప్రకారం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ వద్ద రిజిస్టర్ చేయబడిన ఎమిరేట్‌లోని ఆర్థిక సంస్థలపై ఆలస్యమైన లేదా రద్దు చేయబడిన లైసెన్సుల కోసం విధించిన జరిమానాల రద్దవుతాయి. ఈ తీర్మానం డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే అధికారిక గెజిట్‌లో ప్రచురించబడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్