'మదగజరాజు' పాటల విడుదల వేడుక ..
- April 19, 2016
విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'మదగజరాజు'. సుందర్.సి దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ స్వరాలు సమకూర్చారు. మంగళవారం తాజ్‌డెక్కన్‌లో 'మదగజరాజు' ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రంలోని పాటలను విశాల్ ఆలపించి అలరించారు. కార్యక్రమంలో జెమిని కిరణ్, ఏఎమ్ రత్నం, రామసత్యనారాయణ, నిర్మాత తమటం కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







