టాప్ 10 గ్లోబల్ సిటీస్‌లో మక్కా!
- April 19, 2016
మక్కా మునిసిపాలిటీ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 సిటీస్‌లో ఒకటిగా మారేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు స్ట్రాటజిక్ ప్లానింగ్ మరియుమానిటరింగ్ సెక్రెటరీ అదెల్ సలే ఫీదా చెప్పారు. తమ అడ్మినిస్ట్రేషన్ 37 ప్రాజెక్టుల్ని చేపట్టిందనీ, ఈ ప్రాజెక్టులతో మక్కా సరికొత్త రూపు సంపాదించుకుంటుందని చెప్పారాయన. వివిధ విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ మక్కా మునిసిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామనీ, ఈ క్రమంలో విశిష్ట సేవలందించినవారి వివరాల్ని డాక్యుమెంట్ చేస్తున్నామని పీదా చెప్పారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







