చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు
- April 20, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు చంద్రబాబు దంపతులను ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం దుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ట్విట్టర్లో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







