అసబ్యంగా ప్రవర్తించిన 155 మంది విదేశీయులు
- April 20, 2016
ఇంటెలిజెన్స్ విభాగం బుషేర్ పోలీస్ స్టేషన్ వద్ద , మరియు మస్క్యాట్ వ్యతిరేక నేర శాఖ మరియు రాయల్ ఒమన్ పోలీస్ ప్రత్యేక నిఘా సిబ్బంది సహకారంతో అసబ్యంగా ప్రవర్తిస్తున్న వివిధ దేశాలకు చెందిన 155 విదేశీయులను పట్టుకున్నారు. వారిపై చట్టపరమైన విచారణలను ప్రారంభించారు.సుల్తానేటేలో అమలు ఉన్న చట్టాలకు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండేలా వారి వారి ఉద్యోగులు ప్రవర్తంచేలా చూడాలని యజమానులకు రాయల్ ఒమాన్ పోలీసులు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







