ప్రవాసుల కోసం కొత్త వర్క్ పర్మిట్ కార్డులు: బహ్రెయిన్
- October 18, 2022_1666067168.jpg)
బహ్రెయిన్ : ప్రవాసుల కోసం కొత్త వర్క్ పర్మిట్ కార్డులను జారీ చేయనున్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడని వారికి కొత్త కార్డుల జారీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే చెల్లుబాటు అయ్యే నివాసం అర్హత కలిగిన కార్మికులకు కొత్త వర్క్ పర్మిట్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపింది. త్వరలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వర్కర్ రిజిస్ట్రేషన్ సెంటర్లలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రవాసులకు బహ్రెయిన్ సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!