లేబర్ మార్కెట్లో సంయుక్త తనిఖీలు.. పలువురు అరెస్ట్
- October 20, 2022
మనామా: లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాల అమలుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలు చేపట్టింది. సదరన్ గవర్నరేట్‌లో జాతీయత, పాస్‌పోర్ట్‌లు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(NPRA), సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్‌ల సహకారంతో సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఉల్లంఘనలకు పాల్పడిన పలువురిని అరెస్టు చేశామని, అందులో కొందిరిపై దేశ బహిష్కరణ ప్రక్రియలను ప్రారంభించినట్లు అథారిటీ పేర్కొంది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులకు ప్రభుత్వ ఏజెన్సీలు దూరంగా ఉండాలని, ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం ఉంటే 17506055కు కాల్ చేసి చెప్పాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







