ఈ నగరాలకు వెళితే బతుకుమీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.!
- April 20, 2016
లాంగ్ హాలీడేస్ వస్తే చాలు.. వెంటనే ఓ టూర్ వేయాలనే ఆలోచన వచ్చేస్తుంది. అది కూడా యూరప్ టూర్ అనే విషయం మదిలో మెదులుతుంది. అయితే, నిజానికి పర్యాటకానికి యూరప్ చాలా చక్కటి ఖండమే కానీ, అక్కడ ఉన్న సంపన్న దేశాలు మాత్రం ఇప్పుడు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే ఉగ్రవాదం.ఈ ప్రాంతాల్లోని సేద తీరే చోట్లే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని ఓ సర్వే తెలిపింది. అంతేకాదు.. యూరప్ టూర్ వేయొచ్చుకానీ, అక్కడి దేశాల్లో ఏవి సురక్షితంకానీ నగరాలో అని విషయాలు కూడా వెల్లడించింది. ఇది తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు ఉగ్రవాద హిట్ లిస్ట్ లో ఉన్న దేశాలని, ఇక్కడికి వెల్లడం ఒక రకంగా ఎక్కువ తీవ్రత ఉన్న సమస్యలోకి వెళ్లడమేనని అంటోంది. ఒక్కసారి యూరప్ లో ఏ నగరాలు ఉగ్రవాద భారిన ఉన్నాయో పరిశీలిస్తే..
ఉగ్రవాదం సమస్య ఎక్కువగా ఉన్న నగరాలు స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ బెల్జియంసాధారణ పరిస్థితులు ఉండే నగరాలు ఇటలీ డెన్మార్క్ గ్రీస్ క్రొయేషియా పోర్చుగల్ (కొంచెం ఆలోచించాల్సిన నగరం)యూరప్ వెలుపల ఉగ్రవాద సమస్య ఉన్న నగరాలు ఈజిప్టు ట్యూనిషియా టర్కీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







