ఇళ్లలో వరుస చోరీలు: ఐదుగురు దొంగలు అరెస్ట్
- October 26, 2022
ఒమన్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు సౌత్ అల్ షర్కియాలో 12 ఇళ్లలో చోరీలు చేసినట్లు తమ విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







