వృద్ధాప్యంలో ఆర్థిక సాయానికి నిరాకరణ.. 7,400 షేర్లను వెనక్కి తీసుకున్న తండ్రి
- October 27, 2022
యూఏఈ: అబుభాబిలో వృద్ధాప్యంలో తనను పట్టించుకోని పిల్లలపై ఓ తండ్రి కోర్టుకెక్కి విజయం సాధించిండు. తన ఐదుగురు పిల్లల పేరిట 23 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన 7,400 ట్రేడ్ షేర్లను తిరిగిపొందాడు. తాను సంపాదించిన ట్రేడ్ షేర్ల నుండి కొడుకులు లాభం పొందుతున్నా.. తనకు ఆర్థిక సాయం చేసేందుకు నిరాకరించారని కోర్టులో సివిల్ దావా వేశారు. విచారించిన అబుధాబి కోర్ట్ ఆఫ్ అప్పీల్.. తండ్రి కేసును కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన మునుపటి తీర్పును రద్దు చేసింది. తన కొడుకులు, వారి తల్లికి బహుమతిగా ఇచ్చిన వాణిజ్య వాటాలను తిరిగి పొందే హక్కు తండ్రికి ఉందని తీర్పునిచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో విడాకులు తీసుకొని.. మరో పెళ్లి చేసుకున్నానని, తన ఉద్యోగం పోవడంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నానని సదరు తండ్రి కోర్టుకు తెలియజేశారు.
తాజా వార్తలు
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!







