ఓటర్ల జాబితాలో నమోదు తేదీని పొడిగించిన ఒమన్
- October 29, 2022
మస్కట్: సుల్తానేట్ ఎలక్టోరల్ రిజిస్టర్లో నమోదు కోసం దరఖాస్తుల గడువును 2022 నవంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు ఒమన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎలక్టోరల్ రిజిస్టర్లో ఇంతకు ముందు నమోదు చేసుకోని పౌరులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇందు కోసం తమ వ్యక్తిగత కార్డులు ఎలక్ట్రానిక్ సర్టిఫికేషన్ సిస్టమ్ (PKI)లో యాక్టిివ్ కలిగి ఉన్నాయని నిర్ధారిస్తూ.. ఎన్నికల వెబ్సైట్ (http://election.om) ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







