బహ్రెయిన్ టూరిజం: కొత్త యాప్ను ప్రారంభించిన బీటీఈఏ
- October 30, 2022
బహ్రెయిన్: పర్యాటకులు, పౌరులు, నివాసితులు బహ్రెయిన్ రాజ్యంలో వారి పర్యటనలు, కార్యకలాపాలను ప్లాన్ చేయడంలో సహాయపడేందుకు అవసరమైన టూరిజం యాప్ ను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం & ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. BTEA కొత్త గైడ్కి "బహ్రెయిన్" అని పేరు పెట్టినట్లు తెలిపింది. ‘‘బహ్రెయిన్ని అన్వేషించడానికి ఉత్తమ గైడ్" అనే నినాదంతో కొత్త టూరిజం యాప్ ను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం & ఎగ్జిబిషన్స్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







