రియాద్ సీజన్ 2022: ఒక మిలియన్ దాటిన సందర్శకులు
- October 30, 2022
రియాద్: రియాద్ సీజన్ 2022ను మొదటి వారంలో ఒక మిలియన్ సందర్శకులు వచ్చినట్లు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ వెల్లడించారు. "బియాండ్ ఇమాజినేషన్" అనే థీమ్‌తో గత శుక్రవారం రియాద్ సీజన్ 2022 3వ ఎడిషన్‌లోని ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లోని వినోద కార్యక్రమాలు, నాటకాలు, వినోద రంగాలలో అనేక అంతర్జాతీయ ప్రదర్శనలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, వివిధ రకాల వినోద కార్యకలాపాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రియాద్ సీజన్ వినోద రంగ పరిశ్రమ స్థాయిని పెంచడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రముఖ వినోద గమ్యస్థానాలలో ఒకటిగా రాజ్యాన్ని నిలిపిందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







