బహ్రెయిన్ టూరిజం: కొత్త యాప్‌ను ప్రారంభించిన బీటీఈఏ

- October 30, 2022 , by Maagulf
బహ్రెయిన్ టూరిజం: కొత్త యాప్‌ను ప్రారంభించిన బీటీఈఏ

బహ్రెయిన్: పర్యాటకులు, పౌరులు, నివాసితులు బహ్రెయిన్ రాజ్యంలో వారి పర్యటనలు, కార్యకలాపాలను ప్లాన్ చేయడంలో సహాయపడేందుకు అవసరమైన టూరిజం యాప్ ను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం & ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. BTEA కొత్త గైడ్‌కి "బహ్రెయిన్" అని పేరు పెట్టినట్లు తెలిపింది. ‘‘బహ్రెయిన్‌ని అన్వేషించడానికి ఉత్తమ గైడ్" అనే నినాదంతో కొత్త టూరిజం యాప్ ను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం & ఎగ్జిబిషన్స్ అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com