బహ్రెయిన్ లో 4 శాతానికి చేరిన వార్షిక ద్రవ్యోల్బణం
- October 31, 2022
బహ్రెయిన్ : 2022 సెప్టెంబరులో వార్షిక ద్రవ్యోల్బణం రేటు 4 శాతానికి చేరింది. ఇది 2013 డిసెంబరు నుండి అత్యధికం కావడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వాటిల్లో ఆహారం & మద్యపాన రహిత పానీయాలు 10.7% (ఆగస్టులో 10.4%), ఆల్కహాలిక్ పానీయాలు & పొగాకు 13.4%(మార్పులేదు), రెస్టారెంట్లు & హోటళ్లు13.4(ఆగస్టులో 15.1%), రవాణా 8.1% (ఆగస్టులో 6.5%) పెరుగుదల నమోదైంది. కాగా, దుస్తులు & పాదరక్షల ధరలు -9.3%(ఆగస్టులో -8.9%), హౌసింగ్ & యుటిలిటీస్ -0.7% (ఆగస్టులో -0.9%)లో తగ్గుదల కనిపించింది. నెలవారీ ప్రాతిపదికన.. వినియోగదారు ధరలు ఆగస్టు నెలలో 0.2% ఉండగా.. సెప్టెంబర్ లో అవి 0.3 శాతానికి పెరిగాయి.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







