11 ఏళ్లుగా పరారీలో ఉన్న ప్రవాస మహిళ అరెస్ట్
- November 02, 2022
కువైట్ సిటీ: 11 ఏళ్లుగా పరారీలో ఉన్న ప్రవాస మహిళను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్-ముబారకియా మార్కెట్లో 11 ఏళ్ల నుంచి తప్పించుకుంటు తిరుగుతూ.. దేశంలో అక్రమంగా నివసిస్తుందన్నారు. అలాగే అబూ హలీఫాలో ఓ మసాజ్ థెరపీ సెంటర్ లో పనిచేస్తున్న 16 మంది మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్మిక చట్టం, ప్రజా నైతికతలను ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు నిరంతరం క్యాంపెయిన్స్ కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







