మూడురోజులపాటు ‘ఒపేరా హౌస్’లో సైనిక సంగీత కచేరీ
- November 03, 2022
మస్కట్: రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ (ROHM) వార్షిక మిలిటరీ సంగీత కచేరీ ‘మిలిటరీ మ్యూజిక్: ఒమన్ అండ్ ది వరల్డ్’ నేటినుంచి ప్రారంభం కానుంది.ఈ సంగీత వేడుకులకు ఫ్రాన్స్, జపాన్ నుండి ప్రత్యేక అతిథి ప్రదర్శనకారులు హాజరు కానున్నారు. నవంబర్ 3, 4, 5 తేదీలలో సాయంత్రం 7 గంటలకు ప్రదర్శన ప్రారంభం అవుతుంది. ఒమన్ మిలిటరీ కార్ప్స్, పోలీస్ ఫోర్స్ తమ సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. సైనిక సంగీత కచేరీ 2022 కోసం ది వెస్ట్రన్ ఆర్మీ బ్యాండ్ ఆఫ్ జపాన్ తన బృందంతో వేడుకల్లో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







