ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజిమన్ నెతన్యాహు..
- November 04, 2022
ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా బెంజిమన్ నెతన్యాహు ఎన్నికయ్యారు.దీంతో మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది.మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని రైట్ వింగ్ కూటమి 64 స్థానాలను సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా నెతన్యాహు రికార్డు సృష్టించారు.ఇజ్రాయోల్ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలున్నాయి.
కాగా, ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ కూడా తన ఓటమిని అంగీకరించారు.విజయం సాధించిన తన ప్రత్యర్థి నెతన్యాహును అభినందించారు.వ్యవస్థీకృత అధికార మార్పిడిని సిద్ధం చేయాలని తన మొత్తం కార్యాలయాన్ని ఆదేశించారు
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







