పోప్ ఫ్రాన్సిస్‌ను అతని నివాసంలో కలిసిన కింగ్ హమద్
- November 06, 2022
మనామా: హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్‌ను అతని నివాసంలో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మర్యాద పూర్వకంగా కలిశారు. కింగ్ హమద్ వెంట ఆయన వ్యక్తిగత ప్రతినిధి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫా, కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, వాటికన్ మధ్య బలమైన సంబంధాలు, అన్ని స్థాయిలలో స్థిరమైన వృద్ధి తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బహ్రెయిన్ లో పోప్ చారిత్రాత్మక పర్యటన సదర్భంగా నేషనల్ స్టేడియంలో నిర్వహించిన హోలీ మాస్ కు బహ్రెయిన్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నుండి వేలాది మంది హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







