వచ్చే ఏడాది నుంచి యూఏఈలో నిరుద్యోగ బీమా తప్పనిసరి
- November 10, 2022
యూఏఈ: 2023 జనవరి 1 నుండి నిరుద్యోగ బీమా పథకాన్ని కొనుగోలు చేయడం తప్పనిసరి అని మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ప్రైవేట్ రంగ కంపెనీలు, సమాఖ్య ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నెలకు Dh5 నుండి నిరుద్యోగ బీమా పథకంలో సభ్యత్వాన్ని పొందవచ్చని తెలిపింది. క్రమశిక్షణేతర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయినట్లయితే, ఈ పథకం పరిమిత కాల వ్యవధిలో ప్రతి క్లెయిమ్‌కు వరుసగా మూడు నెలలకు మించకుండా నగదు ప్రయోజనాన్ని అందిస్తుందని తెలిపారు. నిరుద్యోగ బీమా పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని http://www.iloe.aeవెబ్ సైట్ లో చూడాలని సూచించింది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







