అంబులెన్స్‌లకు దారి ఇవ్వని వాహనదారులకు జరిమానా
- November 10, 2022
రియాద్: అంబులెన్స్‌లకు దారి ఇవ్వని వాహనదారులపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అల్-బస్సామి హెచ్చరించారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే దాన్ని ఉల్లంఘనగా భావించి వారికి జరిమానా విధించబడుతుందని తెలిపారు. భద్రత, ట్రాఫిక్ విభాగాలలో ఆటోమేషన్ వేగాన్ని పెంచాయని అల్-బస్సామి చెప్పారు. ఇది ట్రాఫిక్ భద్రత స్థాయిని పెంచడానికి దోహదపడిందని ఓ కార్యక్రమంలో పాల్గొన సందర్భంగా ముహమ్మద్ అల్-బస్సామి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'