పొరపాటున ఖాతాలో జమయిన Dhs 3,269,000.. తిరిగిచ్చేందుకు నిరాకరణ
- November 14, 2022
యూఏఈ: అబుధాబిలో పొరపాటున తన ఖాతాలో జమ చేసిన 3.2 మిలియన్ దిర్హాలను తిరిగి ఇవ్వడానికి ఓ వ్యక్తి నిరాకరించాడు. దీంతో బాధితుడు అబుధాబి ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టును ఆశ్రయించాడు. పొరపాటున మరొక వ్యక్తి ఖాతాలో Dhs 3,269,000 జమ చేసినట్లు తెలిపారు. కానీ ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని వాపోయాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు. కేసు పుర్వాపరాలను, పిటిషన్ దారుడు సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు.. పొరబాటున జమయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, అలాగే కోర్టు ఫీజులు, బాధితుడి న్యాయవాది ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







