స్వల్ప అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ..
- November 14, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకి గురయ్యారు.శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాంటినెంటల్ హాస్పటల్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది. స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. చికిత్స అందిస్తున్నాము. 24 గంటల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారు అని తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అభిమానులు ఎవరూ ఆసుపత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







