ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 ఏర్పాట్లను సమీక్షించిన అమీర్
- November 15, 2022
దోహా: అల్ గస్సార్ ప్రాంతంలోని దోహా ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 ప్రధాన కమాండ్ సెంటర్‌ను అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సందర్శించారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను సాధించేలా గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్ చేస్తున్న సన్నాహాలు, చర్యల గురించి ఆయన అక్కడివారిని అడికి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుప్రీమ్ కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (SC), ఫిఫాకు చెందిన అనేక మంది సీనియర్ అధికారులు హిస్ హైనెస్ ను కలిసి ఫిఫా కప్ సన్నాహాలను వివరించారు. ఈ పర్యటనలో అమీర్‌తో పాటు ఆయన వ్యక్తిగత ప్రతినిధి షేక్ జాసిమ్ బిన్ హమద్ అల్-థానీ, ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్-థానీ, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ ఫాంటినో, మంత్రులు, వివిధ సంబంధిత సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







