మలేషియాలో 'తిక్క'. చిత్రం షూటింగ్ షెడ్యూల్ పూర్తి
- April 23, 2016
సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్, లారిస్సా బొనెసి జంటగా నటిస్తున్న చిత్రం 'తిక్క'. ఈ చిత్రం షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు ఇటీవల మలేషియా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి షూటింగ్ షెడ్యూల్ శుక్రవారంతో పూరైనట్లు హాస్యనటుడు తాగుబోతు రమేశ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపారు. షూటింగ్ సందర్భంగా మలేషియాలో ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.శ్రీవేంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహిన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అలీ, రావు రామేశ్, పోసాని, వెన్నెల కిషోర్, అజయ్, తాగుబోతు రమేశ్, సప్తగిరి తదితరులు చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







