అర్జెంటీనాపై ఘన విజయం: పబ్లిక్ హాలిడే ప్రకటించిన సౌదీ
- November 23, 2022సౌదీ: ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022లో అర్జెంటినాపై అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకొని సౌదీ అరేబియాలో నవంబర్ 23న పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఫిఫా ప్రపంచ కప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని ఉద్యోగులందరికీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు అన్నింటికి వర్తిస్తుందని పేర్కొంది. సౌదీ అరేబియా మంగళవారం దోహాలోని లుసైల్ స్టేడియంలో టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనాపై 2-1 గోల్స్ తేడాతో ప్రపంచకప్ చరిత్రలో గొప్ప విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్