గుండె జారి గల్లంతయిందే సీక్వెల్ లో..
- April 24, 2016
హీరో నితిన్ తన గత చిత్రం గుండె జారి గల్లంతయిందే సీక్వెల్ లో నటించబోతున్నాడట.. ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. సీక్వెల్ కి అనుగుణంగా ఈయన తెచ్చిన రొమాంటిక్ స్టోరీ నితిన్ కి ఎంతో నచ్చిందని చెబుతున్నారు.జూన్ లో ఈ పార్ట్-2 చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసింది. అ..ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నితిన్ ఆ చిత్రం పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పై ఫోకస్ పెడతాడని తెలుస్తోంది.ఈ హీరో తండ్రి సుధాకర రెడ్డి స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారని, ఇందులో హీరోయిన్‌గా శృతి హసన్‌ని తీసుకుంటారని సమాచారం.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







