యూఏఈలో 2023లో అధికారిక సెలవులు ఇవే
- November 27, 2022
యూఏఈ: 2022లో చివరి అధికారిక సెలవుదినం అయిన జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి యూఏఈ డిసెంబర్ 1-4 వరకు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఇక 2023 క్యాలెండర్‌లో రాబోయే సెలవులపై యూఏఈ అధికారిక ప్రకటన జారీ చేసింది. యూఏఈ కేబినెట్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు 2023 అధికారిక సెలవులను ఆమోదించింది. వచ్చే ఏడాది కనీసం మూడు లాంగ్ వీకెండ్ లు రానున్నాయి.
సెలవుల జాబితా..
గ్రెగోరియన్ నూతన సంవత్సరం: జనవరి 1
ఈద్ అల్ ఫితర్: రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు
అరఫా దినం: దుల్ హిజ్జా 9
ఈద్ అల్ అధా: దుల్ హిజ్జా 10-12
హిజ్రీ నూతన సంవత్సరం: జూలై 21
ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు: సెప్టెంబర్ 29
యూఏఈ జాతీయ దినోత్సవం: డిసెంబర్ 2-3
తాజా వార్తలు
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!







