ఒమన్‌లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే OMR 100 జరిమానా
- November 27, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారవేసే వారిపై OMR 100 జరిమానా విధించనున్నారు. చెత్త వేయడం అనేది ప్రజారోగ్యానికి హాని కలిగించే ప్రవర్తన అని.. పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. చెత్త వేయడం చట్టం ప్రకారం నిషేధించబడిందని.. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘింస్తే వారిపై OMR 100 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. మస్కట్‌లో పరిశుభ్రత, పర్యాటక సౌకర్యాలు, ప్రదేశాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపాలిటీ గుర్తుచేసింది
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







