సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెట్ కి హీట్ స్ట్రోక్

- April 24, 2016 , by Maagulf
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెట్ కి హీట్ స్ట్రోక్

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెట్ కి హీట్ స్ట్రోక్ తగిలింది. హైదరాబాద్ జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 25 లో గల ఎంసీఆర్ హెచ్చార్డీ సమీపంలోని బూత్ బంగళా ఆవరణలో.. తొలగించకుండా ఇప్పటికీ అలాగే ఉన్న సెట్ కాలిపోయింది.మండుతున్న ఎండలకు షార్ట్ సర్క్యూట్ తో మంటలు రేగి వెంటనే సెట్ ను చుట్టుముట్టాయని తెలిసింది. ఫిలిం నగర్, సనత్ నగర్ ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారని, తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com