రష్యాలో ల్యాండ్ అయిన ‘పుష్ప’ టీమ్.!
- November 30, 2022
ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పుష్ప’ సినిమా ఇప్పుడు రష్యా వెళ్లబోతోంది. డిశంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయ్.
ఈ నేపథ్యంలో ‘పుష్ప’ టీమ్ రష్యాలో ల్యాండ్ అయ్యింది. సినిమాని అక్కడ గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప టీమ్‌కి రష్యన్ల నుంచి ఘన స్వాగతం లభించింది.
అల్లు అర్జున్, రష్మిక మండన్నా, సుకుమార్ తదితరులు రష్యాలో సందడి చేస్తున్నారు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, సినిమాని ప్రమోట్ చేయనున్నారు.
అలాగే రిలీజ్‌కి ముందే, డిశంబర్ 1,3 వ తేదీల్లో ‘పుష్ప’ ప్రీమియర్లు కూడా ప్రదర్శించబడనున్నాయ్ రష్యాలో. చూస్తుంటే, రష్యాలోనూ ‘పుష్ప’కి మంచి ఆదరణ దక్కేలా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి