వాయిదా పడ్డ యూఏఈ మూన్ మిషన్ ప్రయోగం

- November 30, 2022 , by Maagulf
వాయిదా పడ్డ యూఏఈ మూన్ మిషన్ ప్రయోగం

యూఏఈ: మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) ఎమిరేట్స్ లూనార్ మిషన్ (ELM) ప్రయోగ తేదీని డిసెంబర్ 1 ( గురువారం- UAE సమయం )మధ్యాహ్నం 12.37 గంటలకు వాయిదా వేశారు. లాంచ్ వెహికల్ కోసం నిర్వహించాల్సిన అదనపు ప్రీ-ఫ్లైట్ తనిఖీల కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు స్పేస్ ఎక్స్(SpaceX) వెల్లడించారు. తొలుత ఈ రోవర్‌ను నవంబర్ 22న ప్రయోగించాల్సి ఉండగా.. దానిని రెండుసార్లు నవంబర్ 28కి ఆపై నవంబర్ 30కి మార్చబడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com