తెరుచుకోనున్న సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం

- November 30, 2022 , by Maagulf
తెరుచుకోనున్న సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం

మస్కట్: 52వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 30, డిసెంబర్ 1 న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తెరిచి ఉంటాయని సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం వెల్లడించింది.సుల్తాన్ సాయుధ దళాల కవాతును వర్ణించే ప్రదర్శనలతో సహా ఒమన్ గొప్ప వారసత్వాన్ని సందర్శకులు చూసేందుకు మ్యూజియం ఆహ్వానిస్తోందన్నారు. ఈ మ్యూజియంలో ఒమన్ సైనిక చరిత్రకు సంబంధించిన అనేక మాన్యుస్క్రిప్ట్‌లు, బొమ్మలు, చారిత్రక ఆయుధాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com