ఇంజనీర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి: ఒమన్
- December 01, 2022
మస్కట్: ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నవారందరికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్‌ను వర్తింపజేయాలని నిర్మాణ పరిశ్రమలోని అన్ని సంస్థలను కార్మిక మంత్రిత్వ శాఖ కోరింది. పని చేసే ఇంజనీర్లు, నిర్మాణ రంగంలో కొత్తగా చేరే ఇంజనీర్లు తప్పనిసరిగా అక్రిడిటేషన్ పొందాలని సూచించింది. "ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీరింగ్" మంత్రిత్వ శాఖ ద్వారా వర్క్ పర్మిట్లను పొందడం లేదా పునరుద్ధరించుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంజనీర్లకు ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ కు సంబంధించిన కొత్త నిబంధనలు 2023 ఫిబ్రవరి నుండి అమలులోకి రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!