పబ్లిక్ ప్రాసిక్యూషన్కు 526 క్రిమినల్ కేసులు రిఫర్
- December 03, 2022
బహ్రెయిన్: అక్టోబర్ 7 నుండి నవంబర్ 30 వరకు 4767 తనిఖీ సందర్శనలను నిర్వహించినట్లు, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో 57 జాయింట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. 526 క్రిమినల్ ఉల్లంఘనలను, 62 బలవంతపు లేబర్ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 205,000 బహ్రెయిన్ దినార్లను జరిమానాల కింద వసూలు చేసినట్లు తెలిపింది. 505 మంది కార్మికులను బహిష్కరించినట్లు తెలిపింది. లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలను కట్టుబడి ఉండాలని యజమానులు, ఉద్యోగులకు అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల







