పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

- April 24, 2016 , by Maagulf
పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకోగా... తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉభయసభల్లో కలిపి మొత్తం 24 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ భావిస్తోంది. వీటిలో జీఎస్‌టీ బిల్లును సమావేశాల తొలినాళ్లలో చేపట్టే వాతావరణ కనిపించడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com