వారం రోజుల్లో 11,688 అతివేగ ఉల్లంఘనలు
- December 06, 2022
కువైట్: నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు అల్-వఫ్రా రోడ్ (306)లో కొత్తగా ఏర్పాటు చేసిన P2P కెమెరా సిస్టమ్ ద్వారా 11,688 వేగ ఉల్లంఘనలు నమోదయ్యాయని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వాహనదారులు, రహదారి వినియోగదారులు తమ భద్రత, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడానికి వేగ పరిమితులను పాటించాలని జనరల్ ట్రాఫిక్ విభాగం హెచ్చరించింది. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, లేదంటే భారీ జరిమానాలతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







