ఎన్ బటినాలో దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- December 09, 2022
మస్కట్: నార్త్ బతినా గవర్నరేట్‌లోని ఏడు దుకాణాలలో దొంగతనం చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. నార్త్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఏడు దుకాణాలలో దొంగతనానికి పాల్పడిన ఆరోపణలపై ఒక వ్యక్తిని అరెస్టు చేసిందని ఒమన్ పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







