2023-25 కోసం దుబాయ్ బడ్జెట్‌ను ఆమోదించిన షేక్ మహ్మద్
- December 09, 2022
దుబాయ్: Dh205 బిలియన్ల వ్యయంతో రూపొందించిన 2023-2025 దుబాయ్ బడ్జెట్ ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బడ్జెట్‌ను ఆమోదించారు. బడ్జెట్ వివరాలను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్లో ప్రకటించారు. ఎమిరేట్ 2023 బడ్జెట్ Dh67.5bn ఖర్చులు, Dh69 బిలియన్ల ఆదాయాలు, Dh1.5 బిలియన్ల మిగులును ప్రతిపాదించింది. ఈ బడ్జెట్ ఎమిరేట్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భవిష్యత్తు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని, ప్రపంచంలో దుబాయ్ స్థానాన్ని సుస్థిరం చేస్తుందని షేక్ హమ్దాన్ అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







