సూర్యుడు అగ్ని గోళాన్ని తలపిస్తున్నాడు
- April 25, 2016
సూర్యుడు అగ్ని గోళాన్ని తలపిస్తున్నాడు. ప్రచండ మార్తాండుడు ప్రచండ రూపం దాల్చాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పది జిల్లాల్లో భానుడు భగభగ మండిస్తున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇవాళ రాజధాని హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం-44, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







