దుబాయ్, అబుధాబిలో వర్షాలు.. చల్లబడిన వాతావరణం
- December 11, 2022
యూఏఈ: జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అబుధాబి, దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎమిరేట్స్ అంతటా వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వీడియోలను వాతావరణ కేంద్ర తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది. మరోవైపు వర్షాలు పడే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అబుధాబి పోలీసులు వాహనదారులకు సూచించారు. డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలని, వారి వాహనాలకు.. వారి ముందు ఉన్నవారికి మధ్య తగినంత ఖాళీని ఉంచాలని కోరారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







